న‌టి స‌రేఖావాణి భ‌ర్త సురేష్ తేజ‌ మృతి

అక్క‌గా.. వ‌దిన‌గా, అత్త‌గా, కోడ‌లిగా త‌న‌దైన శైలిలో వెండితెరపై ఆకట్టుకుంటున్న సురేఖావాణికి క‌ష్ట‌మొచ్చింది. ఆమె భ‌ర్త సురేష్ తేజ అనారోగ్యంతో మృతిచెందాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. 2 నెలల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సురేష్‌.. సోమ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. ఓ ప్రైవేటు చాన‌ల్ లో సురేఖ యాంక‌ర్ గా ఉన్న స‌మ‌యంలో స‌రేష్ తో ప‌రిచ‌యం అయింది. అప్ప‌టికే టీవీషోల‌కు సురేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించేవారు. […]

Continue Reading

‘మెగా‘ క్యూట్ గర్ల్ బేబీని చూశారా?

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు నవిష్క ఫొటోలు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.  శ్రీజ, కల్యాణ్‌ దేవ్ ల‌కు ఇటీవ‌ల పాప జన్మించింది. నవిష్క అని పేరు పెట్టిన మెగా కుటుంబం తొలిసారిగా ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. నవిష్కకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా కల్యాణ్‌  చిన్నారి  ఫొటోలు షేర్‌ చేశారు. శ్రీజ కూడా తన కుమార్తె ఫొటోల్ని పంచుకున్నారు. గ‌తంలోనే పాప ఫొటోలు పెట్టినా.. ముఖం క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. తొలిసారి రాంచ‌ర‌ణ్ మేన‌కోడ‌లి ఫోటోలు […]

Continue Reading

ప‌వ‌న్ -రేణూల విడాకులకు కార‌ణం అదేనట‌..!

గ‌త కొంత‌కాలంగా రేణుదేశాయ్ ను ప‌వ‌న్ అభిమానులు కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రెండో వివాహం చేసుకుంటున్న ఎంగేజ్ మెంట్ ఫొటోలు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆమెను క‌ష్టాలు చుట్టుముట్టాయి. తానేదో ప‌వ‌న్ కు అన్యాయం చేస్తున్న‌ట్టు అభిమానులు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆమెకు మింగుడుప‌డ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ట్రాల్స్ తో ఇబ్బంది ప‌డ్డ రేణూ చివ‌ర‌కు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ కూడా క్లోజ్ చేశారు. ఇన్ ఇన్ స్ట్రా గ్రామ్ అకౌంట్లో కూడా వ‌ప‌న్ అభిమానుల నుంచి […]

Continue Reading

బిగ్ బాస్‌లో ఆ ముగ్గురూ సెల‌బ్రిటీలేనా?

స్టార్‌ మాటీవీలో వ‌చ్చే బిగ్ బాస్ షోలో 13 మంది సెల‌బ్రిటీలు.. అదే తెర‌పై ఒక్క సీనులో కనిపించినా కూడా విఐపీగా చూస్తారులే.. ముగ్గురు కామ‌న్ ఆడియ‌న్‌ ఉంటార‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఛాన‌ల్ ఈ ముగ్గురు సెల‌క్ష‌న్ లో కూడా సెల‌బ్రిటీల‌కే ఛాన్స్ ఇచ్చిందా? ఈ ముగ్గురు కూడా సాధార‌ణ వ్య‌క్తులు కాదన్న‌ది కొంద‌రి వాద‌న‌. ఛాన‌ల్ చెప్పిన మాట‌కు.. చూపిస్తున్న సినిమాకు తేడా ఉంద‌ని జనాల్లో టాక్‌.. కామ‌న్ ఆడియ‌న్ పేరుతో తీసుకొచ్చిన‌ ముగ్గురు.. […]

Continue Reading

భ‌ర‌త్‌ను అంతా మంచోడే అంటున్నారు కానీ… ?

హీరో ర‌వితేజ త‌మ్ముడు భ‌ర‌త్ ప్రమాదంలో చ‌నిపోయిన త‌ర్వాత ఒక్క‌క్క‌టిగా ఆయ‌న‌కు సంబంధించిన అంశాలు వెలుగుచూస్తున్నాయి. భ‌ర‌త్ గురించి తెలిసిన వారంతా కూడా మ‌నిషి మంచోడే కానీ… అల‌వాట్లే నాశ‌నం చేశాయంటున్నారు. వ్య‌క్తిగ‌తంగా భ‌ర‌త్ ఎప్పుడూ కూడా స్నేహితుల‌ను, ఇండ‌స్ట్రీలో పెద్ద‌ల‌ను ఇబ్బంది పెట్లలేద‌ట‌. క‌నీసం స‌హాయం కూడా అడిగేవాడు కాద‌ని అంటున్నారు. భ‌ర‌త్‌కు ఆస్తులు కూడా ఉన్నాయ‌ట‌. వాళ్ల అమ్మ ముందే జాగ్ర‌త్త‌ప‌డి వారికి నెల‌నెల ఆదాయం వ‌చ్చేలా ప‌క్కా ఏర్పాట్లు చేశార‌ట‌. దీంతో ఆర్ధికంగా […]

Continue Reading

సెల‌బ్రిటీల‌కు హీరో ర‌వితేజ ఇచ్చిన వార్నింగ్ ఇదేనా?

ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ కారు ప్ర‌మాదంలో మృతిచెందాడు. అయితే ఈ విషాదం కంటే కూడా ఆయ‌న అంత్య‌క్రియుల‌కు కుటుంబస‌భ్యులు ఎవ‌రు రాక‌పోవ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారి తీసింది. భ‌ర‌త్ వ్య‌వ‌హార‌శైలే అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు దూరం చేసింది. ర‌వితేజ ప‌లుమార్లు వార్నింగ్ ఇచ్చినా మార‌క‌పోవ‌డంతో వ‌దిలేసిన‌ట్టు తెలుస్తోంది. చ‌నిపోయినా రాలేదంటే ఎంత‌గా బాధ‌పెట్టాడో అర్ధ‌మ‌వుతుంది. ఈ ఘ‌ట‌నపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇది కేవ‌లం భ‌ర‌త్‌కు మాత్ర‌మే కాదు.. మిగ‌తా వాళ్ల‌కు కూడా పాఠం అంటున్నారు. సెల‌బ్రిటీ […]

Continue Reading

ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖ‌రారు..!

బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన ప్ర‌భాస్ బాలీవుడ్‌లో అదృష్టం ప‌రీక్షించుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌భాస్‌ను ఒప్పించ‌డానికి క్యూ క‌డుతున్నారు. ప్ర‌భాస్‌కున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామ‌ని చాలామంది నిర్మాత‌లు, సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌భాస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్ చిత్ర సాహోలో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ మంచి క‌థ ప్ర‌భాస్‌కు కుదిరిన‌ట్టు బాలీవుడ్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  ద‌ర్శ‌క నిర్మాత సాజిత్ న‌దియాద్‌వాలా ప్ర‌భాస్‌తో […]

Continue Reading

బాహుబ‌లిపై చ‌ర్చే లేద‌ట‌.. అంతా ఆ సినిమాపైనే.. !

బాహుబలిని చైనాలో లైట్ గా తీసుకుంటున్నారు జనం. దంగల్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సాక్షాత్తూ దేశ అధ్యక్షుడు కూడా దంగల్ లాంటి సినిమాలు మరిన్ని తీయాలని మోడీని కోరారట. బాహుబ‌లి అధ్బుతం.. మ‌హాధ్బుతం అంటూ ప్ర‌చారం చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన హైప్ వ‌ల్ల సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది కానీ.. క‌థ ప‌రంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌న్న విమ‌ర్శ‌లు కొంద‌రు చేశారు. విదేశాల్లో బాహుబ‌లి సినిమా కంటే […]

Continue Reading

అందుకే ఆస్తుల‌పై దాసరి గోప్య‌త పాటించారా..?

దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. పెద్దాయ‌న‌గా అంద‌రి వివాదాల‌ను ప‌రిష్క‌రించిన ద‌ర్శ‌క‌ర‌త్న లేడంటే చిన్న నిర్మాత‌ల‌కు క‌ష్ట‌మే. ఆయ‌న్ను ఎవ‌రు విబేధించినా.. మళ్లీ ఆయ‌న‌ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే. మ‌రి అలాంటి పెద్దాయ‌న ఆస్తులు కూడా వివాదంగా మారుతున్నాయా? ఆయ‌న కుటుంబంలో క‌ల‌త‌ల‌కు ఆస్తులు కార‌ణం కానున్నాయి. ఇదే ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. దాస‌రికి ఆస్తులు బాగానే ఉన్నాయి. సిరీ మీడియా హౌస్ భ‌వ‌నం.. ఇప్పుడు ఉండే ఇల్లుతో పాటు.. ఫాంహౌస్‌, పాల‌కొల్లు, చెన్నైల‌లో ఆస్తులు […]

Continue Reading

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బ‌తిమిలాడాల్సి వ‌చ్చిందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల‌ను అల‌రిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోను తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచయం చేయ‌నున్నారు. యాంక‌ర్‌గా చేయ‌డానికి యంగ్ టైగ‌ర్ అంగీక‌రించారు. జూనియ‌ర్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోయినా.. స్టార్ టీవీ యాజ‌మాన్యం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఒప్పించిన‌ట్టు స‌మాచారం. హిందీలో  ఇప్ప‌టికే స‌ల్మాన్‌ఖాన్ చేస్తున్నారు. త‌మిళ, తెలుగు, క‌న్న‌డ బాష‌ల్లో  కొత్త‌గా తీసుకొస్తున్నారు. త‌మిళంలో ధ‌నుష్‌, క‌న్న‌డ‌లో సూస‌ర్‌స్టార్‌ సుదీప్ చేయ‌నున్నారు. తెలుగులో ఎన్టీయార్ కు ఉన్న మార్కెట్ దృష్ట్య్కా […]

Continue Reading