న‌టి స‌రేఖావాణి భ‌ర్త సురేష్ తేజ‌ మృతి

అక్క‌గా.. వ‌దిన‌గా, అత్త‌గా, కోడ‌లిగా త‌న‌దైన శైలిలో వెండితెరపై ఆకట్టుకుంటున్న సురేఖావాణికి క‌ష్ట‌మొచ్చింది. ఆమె భ‌ర్త సురేష్ తేజ అనారోగ్యంతో మృతిచెందాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. 2 నెలల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సురేష్‌.. సోమ‌వారం గుండెపోటుతో మృతిచెందాడు. సురేశ్ తేజ... Read more »

‘మెగా‘ క్యూట్ గర్ల్ బేబీని చూశారా?

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు నవిష్క ఫొటోలు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.  శ్రీజ, కల్యాణ్‌ దేవ్ ల‌కు ఇటీవ‌ల పాప జన్మించింది. నవిష్క అని పేరు పెట్టిన మెగా కుటుంబం తొలిసారిగా ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. నవిష్కకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా... Read more »

ప‌వ‌న్ -రేణూల విడాకులకు కార‌ణం అదేనట‌..!

గ‌త కొంత‌కాలంగా రేణుదేశాయ్ ను ప‌వ‌న్ అభిమానులు కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రెండో వివాహం చేసుకుంటున్న ఎంగేజ్ మెంట్ ఫొటోలు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఆమెను క‌ష్టాలు చుట్టుముట్టాయి. తానేదో ప‌వ‌న్ కు అన్యాయం చేస్తున్న‌ట్టు అభిమానులు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆమెకు మింగుడుప‌డ‌డం లేదు. సోష‌ల్... Read more »

బిగ్ బాస్‌లో ఆ ముగ్గురూ సెల‌బ్రిటీలేనా?

స్టార్‌ మాటీవీలో వ‌చ్చే బిగ్ బాస్ షోలో 13 మంది సెల‌బ్రిటీలు.. అదే తెర‌పై ఒక్క సీనులో కనిపించినా కూడా విఐపీగా చూస్తారులే.. ముగ్గురు కామ‌న్ ఆడియ‌న్‌ ఉంటార‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఛాన‌ల్ ఈ ముగ్గురు సెల‌క్ష‌న్ లో కూడా సెల‌బ్రిటీల‌కే ఛాన్స్... Read more »

భ‌ర‌త్‌ను అంతా మంచోడే అంటున్నారు కానీ… ?

హీరో ర‌వితేజ త‌మ్ముడు భ‌ర‌త్ ప్రమాదంలో చ‌నిపోయిన త‌ర్వాత ఒక్క‌క్క‌టిగా ఆయ‌న‌కు సంబంధించిన అంశాలు వెలుగుచూస్తున్నాయి. భ‌ర‌త్ గురించి తెలిసిన వారంతా కూడా మ‌నిషి మంచోడే కానీ… అల‌వాట్లే నాశ‌నం చేశాయంటున్నారు. వ్య‌క్తిగ‌తంగా భ‌ర‌త్ ఎప్పుడూ కూడా స్నేహితుల‌ను, ఇండ‌స్ట్రీలో పెద్ద‌ల‌ను ఇబ్బంది పెట్లలేద‌ట‌.... Read more »

సెల‌బ్రిటీల‌కు హీరో ర‌వితేజ ఇచ్చిన వార్నింగ్ ఇదేనా?

ర‌వితేజ సోద‌రుడు భ‌ర‌త్ కారు ప్ర‌మాదంలో మృతిచెందాడు. అయితే ఈ విషాదం కంటే కూడా ఆయ‌న అంత్య‌క్రియుల‌కు కుటుంబస‌భ్యులు ఎవ‌రు రాక‌పోవ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారి తీసింది. భ‌ర‌త్ వ్య‌వ‌హార‌శైలే అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు దూరం చేసింది. ర‌వితేజ ప‌లుమార్లు వార్నింగ్ ఇచ్చినా మార‌క‌పోవ‌డంతో వ‌దిలేసిన‌ట్టు... Read more »

ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖ‌రారు..!

బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన ప్ర‌భాస్ బాలీవుడ్‌లో అదృష్టం ప‌రీక్షించుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌భాస్‌ను ఒప్పించ‌డానికి క్యూ క‌డుతున్నారు. ప్ర‌భాస్‌కున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామ‌ని చాలామంది నిర్మాత‌లు, సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌భాస్ మాత్రం ఆచితూచి అడుగులు... Read more »

బాహుబ‌లిపై చ‌ర్చే లేద‌ట‌.. అంతా ఆ సినిమాపైనే.. !

బాహుబలిని చైనాలో లైట్ గా తీసుకుంటున్నారు జనం. దంగల్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సాక్షాత్తూ దేశ అధ్యక్షుడు కూడా దంగల్ లాంటి సినిమాలు మరిన్ని తీయాలని మోడీని కోరారట. బాహుబ‌లి అధ్బుతం.. మ‌హాధ్బుతం అంటూ ప్ర‌చారం చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది.... Read more »

అందుకే ఆస్తుల‌పై దాసరి గోప్య‌త పాటించారా..?

దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. పెద్దాయ‌న‌గా అంద‌రి వివాదాల‌ను ప‌రిష్క‌రించిన ద‌ర్శ‌క‌ర‌త్న లేడంటే చిన్న నిర్మాత‌ల‌కు క‌ష్ట‌మే. ఆయ‌న్ను ఎవ‌రు విబేధించినా.. మళ్లీ ఆయ‌న‌ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే. మ‌రి అలాంటి పెద్దాయ‌న ఆస్తులు కూడా వివాదంగా మారుతున్నాయా? ఆయ‌న కుటుంబంలో క‌ల‌త‌ల‌కు ఆస్తులు... Read more »

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బ‌తిమిలాడాల్సి వ‌చ్చిందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల‌ను అల‌రిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోను తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచయం చేయ‌నున్నారు. యాంక‌ర్‌గా చేయ‌డానికి యంగ్ టైగ‌ర్ అంగీక‌రించారు. జూనియ‌ర్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోయినా.. స్టార్ టీవీ యాజ‌మాన్యం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఒప్పించిన‌ట్టు... Read more »