కొత్తగూడెంలో ఆ రెండూ లేనట్టేనా..!

గ‌త కొంత‌కాలంగా ఖ‌మ్మం జిల్లా అట్టుడుకుతోంది. బంద్‌లు, నిరస‌న‌లు, రాస్తారోకోలు, నిరాహార‌దీక్ష‌ల‌తో మార్మోగుతోంది. జిల్లాల విభ‌జ‌న‌లో త‌మ‌కు అన్యాయం చేశారంటూ ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. అయినా రాష్ట్ర పాల‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. జిల్లాలో రెండు కొత్త మండ‌లాలు క‌ర‌క‌గూడెం, ఆళ్ల‌ప‌ల్లి ఏర్పాటుకు మిన‌హా ముసాయిదాకు... Read more »

కొత్త‌గూడెంలో సంబ‌రము.. ఖ‌మ్మంలో నిరాశ‌

ఖ‌మ్మం జిల్లా.. అటు ఆంధ్రాకు, ఇటు తెలంగాణ‌కు వార‌ధిగా ఉంది. ఆర్ధికంగా, రాజ‌కీయంగా, సామాజికంగా ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న జిల్లా. గోదావ‌రి, కృష్ణాన‌దులు మ‌ధ్య ఎగువ ప్రాంతంగా భౌగోళికంగా కూడా అధ్బుత‌మైన భూబాగం. అలాంటి ఖ‌మ్మం జిల్లా త‌న రూపాన్ని మార్చుకుంటుంది. జిల్లాల విభ‌జ‌న... Read more »
Airport and Mining University in Kothagudem

ఒకేసారి రెండు శుభ‌వార్త‌లు

జిల్లాగా అవ‌త‌రిస్తున్న కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి మ‌రో రెండు శుభ‌వార్త‌లు అందాయి. ఒక‌టి ఎయిర్‌పోర్టు కాగా.. రెండోది మైనింగ్ యూనివ‌ర్శిటి. దీంతో ప‌ట్ట‌ణ వాసుల్లో సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి. ప్ర‌ధాన వ్యాపార కేంద్రంగా మారుతుంద‌ని ఆనందంగా చెబుతున్నారు. ఈ రెండు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుల‌కు లైన్ క్లియ‌ర్ అవుతోంది.... Read more »

న‌యీం ఉచ్చులో ‘రెడ్డి‘ సామాజిక వ‌ర్గం..!

గ‌త కొంత‌కాలంగా చాలామంది నాయ‌కుల‌కు, పోలీసు అధికారుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది న‌యీం కేసు. ఎప్పుడు ఏ రూపంలో ఎవ‌రి పేరు బ‌య‌ట‌కు వ‌స్తుందోన‌ని వ‌ణుకుతున్నారు. వాస్త‌వానికి మిగ‌తా సామాజిక వ‌ర్గాల సంగ‌తి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులకు... Read more »

ఖమ్మంలో కుంపటి..!

ద‌రిద్రం న‌డి నెత్తిన కూర్చుంటే.. ధ‌న‌ల‌క్ష్మి వ‌చ్చి త‌లుపుత‌ట్టినా కాల‌ద‌న్నాడట వెన‌క‌ట ఒక‌డు. ఇప్పుడు తెలంగాణ‌లో కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ తీరు అలాగే ఉంది. కాలం క‌ల‌సొచ్చి ప్ర‌త్య‌ర్ధులు బ‌ల‌హీన‌త‌లు బ‌లంగా మారి.. విజ‌యం ద‌క్కితే అంతా త‌మ శ‌క్తియుక్తులే అని తెగ... Read more »

అవకాశాల ఖిల్లా.. ఖమ్మం!

తెలంగాణ మణిహారం  !!   భోగతా జలపాతం, ఖమ్మం మన ఖమ్మం జిల్లా నిజానికి తెలంగాణాకు మణిహారం. నిస్సంకోచంగా చెప్పొచ్చు. మన భారతావని ఎలాగైతే భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందో.. నా ఉద్దేశ్యంలో ఖమ్మం జిల్లా కూడా ఇంచుమించు అలాంటిదే.. భిన్న సంస్కృతులు క‌ల‌గ‌లిసిన... Read more »