వేళ కానీ వెళ‌లో కేసీఆర్ వ‌రం అందుకే ఈ …!

కేసీఆర్‌కు స‌మ‌యం క‌లిసిరావ‌డం లేదు.. అనుకున్న‌ది ఒక్క‌టీ అయిన‌ది ఇంకొక్క‌టీ అన్న‌ట్టుగా మారింది. కుల‌వృత్తుల‌కు వ‌రాలు ప్ర‌క‌టించిన కేసీఆర్ రైతుల‌కు ఏకంగా బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఎరువుల ప‌థ‌కం వాస్త‌వానికి దేశంలోనే సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం. రైతులకు ఇంత‌క‌న్నా మంచివార్త ఏమీ ఉండ‌దు. అందుకే ఆయ‌న... Read more »

తుమ్మ‌లకు సెగ పెట్టిన ఇంటిపోరు..?

ఖ‌మ్మం మిర్చి మార్కెట్ యార్డు ఘ‌ట‌న టిఆర్ఎస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. విప‌క్షాల‌కు ఆయుధం అందించిన‌ట్టు అయింది. రాష్ట్ర రాజ‌కీయాల సంగ‌తి ఎలా ఉన్నా… ఖ‌మ్మం జిల్లాలో తెలుగు త‌మ్మ‌ళ్ల‌కు మాత్రం తెగ‌ బూస్ట‌ప్ ఇచ్చింది. చాలాకాలం త‌ర్వాత నాయ‌కులంతా ప్ర‌భుత్వంపై పెద్ద యుద్ధ‌మే చేశారు.... Read more »

కొత్త‌గూడెం కోసం స్పెష‌ల్ ప్లాన్ రెడీ…!

తెలంగాణ‌లో ప‌ట్ట‌ణాభివృద్ది కోసం ప్ర‌త్యేక వ్యూహం అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆయా ప‌ట్ట‌ణాల్లో ఉండే వ‌న‌రుల ఆధారంగా విద్యా, ఉపాధి అవ‌కాశాల‌తో పాటు.. స‌మ‌గ్ర అభివృద్ది న‌గ‌రాలుగా తీర్చిదిద్దేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. ఇందులో మున్సిపాలిటీలు, ప‌ట్టాణ‌భివృద్ధి, రెవెన్యూ ఇత‌క కీల‌క... Read more »

కొత్తగూడెం ఎయిర్ పోర్టుపై కోదండ‌రాముడి రాంగ్ స్టెప్

ప్రొఫ‌స‌ర్ కోదండ‌రామ్‌… ఇటీవ‌ల కాలంలో భాగా వినిపిస్తున్న పేరు. అధికార పార్టీని  ఇబ్బంది పెడుతున్న పేరు. ఒక‌ప్పుడు కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ స‌హా అన్ని పార్టీల‌ను న‌డిపించిన కోదండ‌రామ్ ఇప్పుడూ పార్టీల‌కు మిత్రుడిగానే ఉన్నాడు.. ఒక్క అధికార పార్టీకి త‌ప్ప‌. ప్ర‌భుత్వ విధానాల‌పై.. నిర్ణ‌యాల‌పై నిల‌దీస్తున్నారు.... Read more »

నిత్యం ర‌ణ‌మే… పోల‌‘వ‌రం‘ కాదు శాప‌మే..!

రామయతండ్రీ నీ అరణ్యాన్ని ఆవాసాన్ని ఆవరణాన్ని లేడి పిల్లల్నీ అడవి బిడ్డల్నీ…. నీ పాదాలు ముద్దాడే పాపికొండల్నీ రేపోమాపో…. తొల‌గిస్తారు… ఈ మట్టి మరణవాంగ్మూలం విను.. అడవిత‌ల్లి వేదన.. బంజ‌ర బిడ్డ‌ల‌ ఆవేదన ఇది. మ్యూజిక్ డైస్ అంటూ పోరాటం మొద‌లుపెట్టాడు. దేవుడి ఉనికినే విశ్వ‌సించ‌ని... Read more »

సొంతింటికి సున్నం లేదు.. పొరుగింటికి రంగులేశాడ‌ట‌..!

స‌రిగ్గా పైన చెప్పిన సామెతలాగే ఉంది ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్ వ్యవహారం. నియోజ‌క‌వ‌ర్గంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల ఉంటే అవేమీ ప‌ట్ట‌ని ఎమ్మెల్యే అసెంబ్లీలో వ‌చ్చిన అవ‌కాశాన్ని ప‌క్క నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించాడు. అసెంబ్లీలో మంగళవారం  ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో తుమ్మ‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాలేరు నియోజ‌క‌వర్గాన్ని... Read more »

ఖమ్మం కమీషనరేట్ సాకారం..!

ఖమ్మం కమీషనరేట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే కమీషనరేట్ సాకారం కానుంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరాల్లొ ఒకటిగా ఉన్న ఖమ్మం త్వరలో అధికారికంగా కమీషనరేట్ స్థాయికి మారనుంది. దీంతో నగరంతో పాటు.. చుట్టుపక్కల మండలాలను కూడా దీని పరిధిలోకి... Read more »

ఐటీ అవ‌కాశాలను ఖ‌మ్మం అందిపుచ్చుకుంటుందా?

ఖ‌మ్మంలో స్టార్టప్ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 12.5 కోట్ల‌తో త్వ‌ర‌లోనే దీనికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. హైద‌రాబాద్‌లో స‌క్సెస్ అయిన అంకుర కేంద్రం ఖ‌మ్మం ప‌ట్టాణానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మార‌నుంది. ఉపాధి అవ‌కాశాలు సృష్టించ‌డంతో పాటు.. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌ను తయారుచేయ‌నుంది.... Read more »

ఖ‌మ్మం క‌మీష‌న‌రేట్ క‌లేనా…!

తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో కొత్తగా 5 న‌గరాల‌కు పోలీస్ క‌మీష‌న‌రేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిజామాబాద్‌, కరీంనగర్‌, రామగుండం, సిద్దిపేట నగరాలకు కమీషనరేట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆమోదం కూడా పొందింది. అయితే వీటికంటే పెద్ద‌గా ఉండే ఖ‌మ్మం న‌గ‌రాన్ని మాత్రం మినహాయించారు. వాస్త‌వానికి... Read more »
Airport and Mining University in Kothagudem

కొత్త‌గూడెం నెంబ‌ర్‌వ‌న్‌ కానీ….!

అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ బిల్లును బుధ‌వారం అసెంబ్లీ ఆమోదించింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో చర్చ జరిగింది. కొత్తగా 24 అర్బన్‌డెవలప్‌మెంట్ అథారటీస్ రాబోతున్నాయి. ఇందులో కొత్తగూడెం కూడా ఉంది. ఈ బిల్లుతో కొత్త‌గా ఏర్ప‌డిన ప‌ట్ట‌ణాభివృద్ది సంస్థ‌ల్లో... Read more »