ఊరిస్తున్న ఖ‌మ్మం ఎంపీ సీటు.. అగ్రనేతల పాట్లు…!

ఖ‌మ్మం లోక్‌స‌భ సీటు తెలంగాణ‌లోని ప‌లు పార్టీల అగ్ర‌నేత‌ల‌కు ఊరిస్తోంది. ఇక్క‌డ పోటీచేయ‌డానికి కీల‌క నేత‌లు ఆస‌క్తిచూపిస్తున్నారు. మ‌రికొంద‌రు పార్టీ కోసం పోటీచేయాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ, టిఆర్ఎస్ నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి మ‌ళ్లీ పోటీచేయ‌డంపై సందేహాలున్నాయి. ఆయ‌న కొత్త‌గూడెం ఎమ్మెల్యే సీటుపై... Read more »

గ‌తంలో పాలేరు…ఇప్పుడు రాష్ట్రమంతా..!

ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంతో రాజ‌కీయపార్టీలు వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌పై దృష్టి సారించాయి. అటు అధికార టిఆర్ఎస్ ఇప్ప‌టికే స‌ర్వేల పేరుతో సంద‌డి చేస్తోంది. ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌పై దృష్టి పెట్టింది. అటు పొత్తుల‌పై కూడా స‌మాలోచ‌న‌లు జ‌రుపుతోంది. బీజేపీ జ‌న‌చైత‌న్య యాత్ర‌తో... Read more »

ఖ‌మ్మం ఖిల్లా గులాబీకి గుచ్చుకుంటుందా?

2019లో ఖ‌మ్మం కోట‌ను కొల్ల‌గొట్టాల‌ని చూస్తున్న టిఆర్ఎస్ కు స‌వాళ్లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయా.. ద‌క్షిణ తెలంగాణ‌లో పాగా వేయాల‌నుకుంటున్న అధికార‌పార్టీకి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆశాజ‌నకంగా క‌నిపించారు. ఆయ‌న ద్వారానే ఖ‌మ్మం జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించుకుని.. గులాబీ జెండా ఎగ‌రేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా... Read more »

చంద్ర‌బాబు వ‌ద్ద‌కు కాంగ్రెస్ నేత భట్టి రాయభారం..!

టీడీపీ- కాంగ్రెస్ మ‌ధ్య అవ‌గాహ‌న కుదురుతుంద‌న్నప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌నలు సృష్టిస్తోంది. శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు కాబ‌ట్టి ఇందులో నిజం ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మోడీ శ‌త్రువుగా మారిన‌ప్పుడు రాహుల్ గాంధీతో క‌లిసిపనిచేయ‌డంలో త‌ప్పే లేద‌న్న భావ‌న చంద్ర‌బాబుకు వ‌చ్చి ఉంటుంది.... Read more »

పాలేరు బాట‌లో జ‌ల‌గం ఫ్యామిలీ..!

ఖ‌మ్మం రాజ‌కీయాల్లో జ‌ల‌గం – తుమ్మ‌ల కుటుంబానికి మ‌ధ్య రాజకీయ శ‌త్రుత్వం అంద‌రికీ తెలిసిందే. వెంగ‌ళ‌రావుతో ఢీ అంటే ఢీ అన్న‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. మాజీసీఎం వార‌సుల‌తో కూడా ఫైట్ చేసి ఓడించారు. జిల్లాలో వెంగ‌ళ‌రావుకు ఎంత‌పేరుందో.. తుమ్మ‌ల కూడా అదే స్థాయిలో గుర్తింపు..... Read more »

ఖ‌మ్మం అసెంబ్లీ సీటు.. భ‌లే హాటు!

ఖ‌మ్మం ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర‌పోటీ ఉంది. ఇక్క‌డి నుంచి పోటీచేసేందుకు నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ప్ర‌స్తుతం టిఆర్ఎస్ సిట్టింగ్ సీటుగా ఉన్న ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో కాంగ్రెస్ గెల‌చుకుంది. పువ్వాడ అజ‌య్ కుమార్ హ‌స్తం పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలిచారు. గులాబీ... Read more »

1/70 చట్టంపై చేతులెత్తేసిన కేసీఆర్‌

ద‌శాబ్ధాలుగా నలుగుతున్న స‌మ‌స్య‌ 1ఆఫ్‌70 యాక్ట్ వివాదంపై తామేమీ చేయ‌లేమ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాము చేయ‌డానికి ఏమీ లేద‌న్నారు. చ‌ట్టం క‌ఠినంగా ఉంద‌ని.. కేంద్రం, రాష్ట్ర‌ప‌తి చేతుల్లో ఉన్నందున... Read more »

తుమ్మ‌ల స్వ‌యం కృతాప‌రాధ‌మేనా..?

ఖ‌మ్మం జిల్లా మార్కెట్‌యార్డులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌.. అనంత‌ర ప‌రిణామాలు కేవ‌లం జిల్లా పార్టీకే కాదు.. మొత్తం టిఆర్ఎస్ నాయ‌క‌త్వానికే ప్ర‌తికూలంగా మారాయి. 40వేల కోట్ల రూపాయ‌ల సంక్షేమం, రైతుల‌కు ఎరువుల ప‌థ‌కంతో తిరుగులేద‌ని భావిస్తున్న స‌మ‌యంలో ఖ‌మ్మం ఘ‌ట‌న మొత్తం రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌నే... Read more »

తెలంగాణ‌లో టీడీపీకి ప్రాణం పోసిన ఘ‌ట‌న ఇదేనా?

తెలంగాణ‌లో టీడీపీకి మ‌రోసారి బ‌లాన్నిచ్చింది ఖ‌మ్మం జిల్లా. టిఆర్ఎస్ బ‌లంగా ఉంద‌ని చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో టీడీపీకి ఇంకా పునాదులు అలాగే ఉన్నాయి. అయితే తుమ్మ‌ల వంటి సీనియ‌ర్ నాయ‌కుడు మంత్రిగా, ఎంపీ, మెజార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉండ‌డంతో శ్రేణులు కాస్త సైలెంట్ అయ్యాయి.... Read more »

ఖ‌మ్మంలో అరెస్టు అయిన ఓ రైతుకు బిడ్డ‌కు మ‌ధ్య మాన‌వీయ దృశ్యాలు ..!

ఖ‌మ్మంలో అరెస్టు అయిన రైతుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ప్ర‌జాసంఘాలు వారిని ఎంత విడుద‌ల చేయాల‌ని ఒత్తిడి తీసుకొస్తుంటు.. పోలీసులు అవ‌త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేసులకు ఆధారాలు అంత బ‌లంగా చూపిస్తున్నారు. తాజాగా ఖ‌మ్మం కోర్టుకు రైతుల‌ను తీసుకొచ్చిన సంద‌ర్భంగా అక్క‌డ కనిపించిన... Read more »