తుమ్మలకు గవర్నర్ పదవి ఏమాయా..?

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కథ కంచికి చేరిందా… సారు కారు పదహారుతో కేంద్రంలో చక్రం తిప్పుదామని భావించిన కేసీఆర్‌ కు జనాలు షాకిచ్చారు. అదే సమయంలో టిఆర్ఎస్‌ లో ఒకే ఎన్నిక మగ్గురి ఆశలను తుంచేసింది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌ కు పెద్ద... Read more »

ఖమ్మంలో నామాను జనం తిరస్కరించారా?

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామా నాగేశ్వర రావు చివరి నిమిషంలో టికెట్ సంపాదించినా ఆయనకు ప్రజలు మాత్రం ఆయన్ను తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రచారం భారీగానే జరిగినా.. అన్ని వర్గాలను కలుపుకుని పోయినా.. క్షేత్రస్థాయిలో మాత్రం జనాలు ఆయనకు ఓటు వేయాలన్న అభిప్రాయం సర్వత్రా... Read more »

మండవ రాకతో పువ్వాడ అజయ్ కు చెక్ పడిందా?

తుమ్మల నాగేశ్వరరావు  ఓటమితో మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి  ఇస్తే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు ఖాయమని భావించారు. ఆయన కూడా కేటీఆర్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు, అనుభవం, కుటుంబనేపథ్యం, రాజకీయంగా ఖమ్మం జిల్లా రాజకీయ కోణంలో మంత్రి... Read more »

మంత్రి పదవి లేన‌ట్టేనా… విప్ తో పువ్వాడ స‌రిపెట్టుకుంటారా!

ఖ‌మ్మం జిల్లాలో తుమ్మ‌ల ఓట‌మితో పువ్వాడ అజ‌య్ కుమార్ కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కేటీఆర్ తో ఉన్న స‌న్నిహిత సంబంధాలు, సామాజికవ‌ర్గం, కుటుంబ‌నేప‌థ్యం అన్నీ త‌న‌కు సానుకూలంగా ఉన్నాయ‌ని.. మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌న్న ధీమాలో పువ్వాడ కూడా ఉన్నారు. కానీ... Read more »

పాలేరులో తుమ్మల‌కు ప్ర‌త్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి..?

ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి.. ఇదే ఇప్పుడు జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. జిల్లా టిఆర్ఎస్ పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివ‌వాస‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజ‌య్‌, జ‌ల‌గం వెంక‌ట్రావు... Read more »

ఆ పార్టీ మ‌ళ్లీ అమ్ముడుపోయిందా..?

ఖ‌మ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స‌మితి బ‌ల‌హీనంగా ఉంద‌న్న వాస్త‌వం గుర్తించిన టిఆర్ఎస్… ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌గా ఉంది.. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స‌హా కీల‌క నేత‌లంతా గులాబీ గూటికి చేరినా..పార్టీకి అనుకున్న స్థాయిలో కేడ‌ర్ బ‌లం లేకుండా పోయింది. ఓట్లు చీల్చి త‌మ‌కు ర‌హ‌స్యంగా... Read more »

వైరా సీటుపై ఎంపీ ఫిట్టింగ్‌…!

ఖ‌మ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ద‌న్ లాల్ పై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు.. ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. ఖ‌మ్మం ఎంపీ సీటు కూడా ఓడిపోతుంద‌ని నివేదిక ఇచ్చార‌ట‌. ఇది ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్... Read more »

గులాబీలో ఖ‌మ్మం గుబులు..!

ఖమ్మం రాజకీయాలు చక్క దిద్దడం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తలకుమించిన భారంగామారాయి. ఇప్ప‌టికే స‌ర్వేల్లో ప్ర‌తికూల ప‌వ‌నాలు వీస్తున్న‌ట్టు సంకేతాలు అందాయి. ఎలాగైనా గెలుచుకుని ద‌క్షిణ తెలంగాణ‌లో కీల‌క జిల్లాగా ఉన్న ఖ‌మ్మంలో పాగా వేయాల‌ని చూస్తున్న అధినేత‌కు గ్రూపు రాజ‌కీయాలు ద‌డ... Read more »

ఖ‌మ్మం అసెంబ్లీలో గెలుపును శాసించేదెవరు?

ఖ‌మ్మం అసెంబ్లీ సీటుపై జిల్లాలో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అభ్య‌ర్ధుల కంటే డ‌బ్బే ఫ‌లితాన్ని శాసించ‌నుంద‌ని బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీచేసి గెలుపొందారు. అయితే త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు... Read more »

లెగ‌సీ వ‌ర్సెస్ మ‌నీ.. కొత్త‌గూడెం టిఆర్ఎస్ లో ట‌గ్ ఆఫ్ వార్‌..!

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఉన్న అసెంబ్లీ జ‌న‌ర‌ల్ సీట్లే త‌క్కువ‌. ఖ‌మ్మం, కొత్త‌గూడెం, పాలేరు మాత్ర‌మే జ‌న‌ర‌ల్‌. మిగ‌తా 7 సీట్లు రిజ‌ర్వుడు స్థానాలు. జ‌న‌ర‌ల్ సీట్ల‌కు గ‌ట్టి పోటీనే న‌డుస్తోంది. నియోజ‌క‌వర్గాలు పెరుగుతాయ‌ని ఆశించారు. కానీ డి లిమిటేష‌న్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఉన్న మూడు... Read more »