పెళ్లి బంధంతో ఒక్కటైనా ఇద్దరు మహిళా క్రికెటర్లు

ఇద్ద‌రు మ‌హిళా క్రికెట్లు పెళ్లి చేసుకున్నారు.. అయితే వేర్వేరు వ్య‌క్తుల‌ను మాత్రం కాదు.. వారిద్ద‌రే వివాహం చేసుకున్నారు. అయితే భార‌త‌దేశంలో మాత్రం కాదులేండి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు వీరు. ఆదేశాల త‌ర‌పున ఆడుతున్న హేలీ జెన్సెస్ అనే క్రీఢాకారిణి నికోలా హ‌న్ కాక్ ను వివాహం చేసుకుంది. వీర‌ద్ద‌రూ పెళ్లి చేసుకున్న ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. న్యూజిలాండ్ లో స్వ‌లింగ సంప‌ర్కం. స్వ‌లింగ వివాహాలు చ‌ట్ట‌బ‌ద్దం చేయ‌డంతో ఈ వివాహం చేసుకున్నారు. 2013 నుంచి […]

Continue Reading

అబ్బాయి ఒంటి నిండా క‌రెంటే తెలుసా?

వాళ్ల ఇంట్లో క‌రెంట్ అవ‌స‌రం లేదు.. పిల్లాడి శ‌రీరీంలో ఎక్క‌డ బ‌ల్బు పెట్టినా ఇట్టే వెలుగుతుంది. 10 ఏళ్ల రాజ‌స్తాన్ కుర్రాడు ఒంట్లో క‌రెంట్ ఎలా పాస్ అవుతుంది. లైట్ వెల‌గ‌డానికి కార‌ణం ఏంటి? అన్న‌ది అంతుబ‌ట్ట‌డం లేద‌ట‌. చుట్టుప‌క్క‌ల వాళ్లు తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దీనికి శాస్త్రీయ కార‌ణాలు ఉండ‌డం లేదంటే… మాజిక్ అయి ఉంటుంద‌ని అంటున్నారు.. మొత్తానికి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ కుర్రాడు వైర‌ల్ బాయ్‌.. లైట్ ఎలా వెలుగుతుందో వీడియోలో మీరే చూడండి….

Continue Reading

భార‌తీయుల‌ను హెచ్చ‌రించిన ట్రంఫ్..!

అమెరికన్ల‌ ఉద్యోగాలు ఎవ‌రు లాక్కున్నా ఊరుకునేది లేద‌ని అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అమెరిక‌న్ల‌ను తీసేసి.. విదేశీ వ‌ర్కర్స్‌ను హైర్ చేసుకోవ‌డానికి తాను వ్య‌తిరేక‌మ‌ని.. అమెరికన్ల ప్ర‌యోజ‌నాల కోసం ఎలాంటి నిర్ణ‌యం అయినా తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. హెచ్ 1బి వీసాలను ప‌రిమితంగానే ఇస్తామ‌న్నారు. అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డం త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చుతాన‌న్నారు. డిస్నీ లాంటి సంస్థ‌లు అమెరిక‌న్ల‌ను తీసేసి.. విదేశీయుల‌కు త‌క్కువ వేత‌నాల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. […]

Continue Reading

గూగుల్ వ‌ర్సెస్ యాపిల్ న్యూ వార్‌

యాపిల్‌… ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే.. ప్రీమియం క‌ష్ట‌మ‌ర్ల‌తో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. దీని మార్కెటింగ్ ముందు బ్లాక్‌బెర్రీ, హెచ్‌టిసి వంటి సంస్థ‌లు కూడా త‌ట్టుకోలేక స‌ర్ధుకుంటున్నాయి. మార్కెట్ లీడ‌ర్‌గానే యాపిల్ ఉంది. అయితే ఇప్పుడు పోటీలోకి తాము వ‌స్తున్నామంటోంది గూగుల్‌. గ‌తంలో నెక్స‌స్ పేరుతో మార్కెట్లోకి ఫోన్లు తీసుకొచ్చినా.. శాంసంగ్ స్ట్రాట‌జీ ముందు త‌ట్టుకోలేక‌పోతోంది. దీంతో లాభం లేద‌నుకుని ఎకాన‌మీ క్లాస్ నుంచి నేరుగా లగ్జరీ యాపిల్‌ను టార్గెట్ చేసింది. […]

Continue Reading

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కూడా నిరూపించుకోవాలా?

యూరీ ఘ‌ట‌న త‌ర్వాత దేశ యావ‌త్తు ఉడికి పోయింది. పాకిస్తాన్ కుట్ర‌లపై ప్ర‌తిఒక్క‌రూ ర‌గిలిపోయారు. ప్ర‌తీకారం తీర్చుకోవాల్సిందే అన్న వాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. అలాగ‌ని యుద్ధం చేయ‌లేని ప‌రిస్థితి. పాకిస్తాన్ కొత్త‌గా మునిగేది లేదు..కానీ యుద్ధంలో గెలిచినా తీవ్రంగా న‌ష్ట‌పోయేది భార‌త్. సందేహం లేదు. అలాగ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మౌనంగా ఉన్నా అది దేశ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు పోతాయి. మోడీకి ఇది అగ్నిప‌రీక్షే. అందుకే త‌న‌దైన శైలిలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో స‌మాధానం చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత […]

Continue Reading

పాకిస్తాన్ పాపాల‌కు చైనా మ‌ద్ద‌తు

పాకిస్తాన్ ఉగ్ర‌వాద కుట్ర‌లకు వ్యతిరేకంగా ప్ర‌పంచం మొత్తం ఏక‌మైనా చైనాకు మాత్రం అవేమీ క‌నిపించ‌డం లేదు. తాజాగా మ‌రోసారి పాకిస్తాన్‌కు అనుకూలంగానూ భార‌త్‌కు వ్య‌తిరేకంగా కుట్ర‌లకు తెర‌తీసింది. తాజాగా ఐక్య‌రాజ్య‌స‌మితిలో పాకిస్తానీ తీవ్రవాద నేత మ‌సూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్ర‌క‌టించ‌కుండా అడ్డుకుంది. మూడు నెల‌ల పాటు ఈ క‌రుడుగ‌ట్టిన తీవ్ర‌వాదిపై నిషేధం విధించ‌కుండా అడ్డుపుల్ల వేసింది. ఐక్య‌రాజ్య‌స‌మితిలోని భ‌ద్ర‌తా కౌన్సిల్‌లో స‌భ్య దేశం అయిన చైనా మ‌రోసారి త‌న ద్వంద‌నీతిని చాటుకుంది. ప్ర‌పంచం అంతా పాకిస్తాన్‌ను దుమ్మెత్తి పోస్తున్నా.. చైనా […]

Continue Reading

అగ్నికి ఆజ్యం పోస్తున్న చైనా?

భార‌త్ – పాక్ మ‌థ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉంది. ఎప్పుడు ఏ యుద్ధం జ‌రుగుతుంతో అని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. స‌రిగ్గా ఈ స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించాల్సిన చైనా మ‌రింత ఆజ్యం పోస్తోందా? అవును తాజాగా ఆ దేశ అధికారిక ప‌త్రిక ఇచ్చిన క‌థ‌నాలు యావత్ ప్రపంచాన్ని కంగారు పుట్టిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో అణ్వాయుధాలు మోహ‌రించ‌డానికి భార‌త్ కుట్ర చేస్తుందంటూ  తాజాగా క‌థ‌నాలు రాసింది. ఇటీవ‌ల ర‌ఫేల్ యుద్ధ […]

Continue Reading

ఆ పాపమంతా ప్ర‌భుత్వానిదే…!

అవును కింగ్‌ఫిష‌న్ ఎయిర్‌లైన్స్ మునిగిపోవ‌డానికి కార‌ణం ప్ర‌భుత్వ‌మేన‌ట‌. ఎవ‌రో చెప్ప‌లేదు, ప్రస్తుతం విల్‌ఫుల్ డిఫాల్ట‌ర్ గా కేసులు ఎదుర్కొంటున్న సంస్థ అధిప‌తి విజ‌మ్ మాల్యా అంటున్న మాట‌లు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా త‌న లిక్క‌ర్ సంస్థ యూబీ గ్రూప్ ఏజీఎమ్‌లో ఆయన మాట్లాడారు. కింగ్‌ఫిష‌ర్ త‌న వ్యాపార జీవితంలో చీక‌టి అధ్యాయమట. అయితే త‌న త‌ప్పు కంటే ప్ర‌భుత్వ విధానాలే సంస్థ నాశ‌నానికి కార‌ణ‌మ‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ఎయిర్‌లైన్స్ సంస్థ‌కు భారీగా ప‌న్నులు విధించాయని.. అప్ప‌ట్లో ఫ్యూయ‌ల్ స‌ర్‌ఛార్జీలు […]

Continue Reading

హైదరాబాద్‌కు మ‌రో ‘క్యూట్‘ టైటిల్‌

అందాల పోటీలో హైద‌రాబాద్ మరోసారి స‌త్తా చాటింది.. అయితే ఇది అమ్మాయిల‌కు కాదులేండి.. అందంగా ముస్తాబు అయి తెలివితేటలు ప్రదర్శించిన వీధి కుక్క‌ల కోసం నిర్వ‌హించిన పోటీ. ఇందులో హైద‌రాబాద్‌కు చెందిన రోస్కో అనే డాగ్ ‘క్యూటెస్ట్ ఇండియ‌న్ డాగ్ అలైవ్ 2016‘ టైటిల్ సొంతం చేసుకుంది. హైద‌రాబాద్‌కు చెందిన స్పంద‌నా రాజ్ అనే మ‌హిళ పెంచుతున్న కుక్క‌ను పోటీల‌కు పంపారు. అదే విజేతగా నిలిచింది. అయితే ఇదేమీ ల‌క్ష‌లు పోసి కొన్న కుక్క‌ కాదులేండి. వీధుల్లో […]

Continue Reading

మ‌రో చ‌రిత్ర‌కు అడుగు దూరంలో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. అంతే కాదు.. వేర్వేరు కక్ష్యలో వాటిని ప్రవేశపెట్ట‌నున్నారు. ఇలాంటి ప్ర‌యోగం తొలిసారి చేస్తున్నారు. పీఎస్‌ఎల్వీ సీ35 లాంచ‌ర్‌ను మ‌న  శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్ర‌యోగించ‌నున్నారు. పీఎస్‌ఎల్వీ-సి35 ద్వారా మన దేశానికి చెందిన స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహంతో పాటు అల్జీరియా, కెనడా, అమెరికా దేశాలకు చెందిన మరో ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులోని […]

Continue Reading