హరిక్రిష్ణ కుటుంబానికి భవిష్యత్తులో కూడా గండం ఉందా?

నంద‌మూరి ఇంట రోడ్డు ప్ర‌మాదం మ‌రో విషాదం నింపింది. నంద‌మూరి హ‌రికృష్ణ ప్ర‌మాదంలో మృతిచెందారు.. పెద్ద కొడుకు జాన‌కిరాం రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన నాలుగేళ్ల త‌ర్వాత ఆయ‌న కూడా ప్ర‌మాదంలో చ‌నిపోయారు.. అంత‌కుముందు హ‌రికృష్ణ తాత‌య్య ల‌క్ష్మయ్య చౌద‌రి కూడా రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు.... Read more »

తిరుమ‌ల యాత్ర‌.. విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న పెనుదుమార‌మే రేపుతోంది. విప‌క్షాల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా.. త‌న‌దైన మాట‌ల‌తో.. చేత‌ల‌తో దూసుకెళుతున్న కేసీఆర్ ఎక్క‌డ దొరుకుతారా.. ఓ చిన్న గ‌డ్డిపూచ దొరికినా ఉతికి ఆరేద్దామ‌ని వెయిక‌ళ్ల‌తో విప‌క్షాలు ఎదురుచూస్తున్నాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆయ‌న తిరుమ‌ల... Read more »

మెడిక‌ల్ స్టూడెంట్స్‌పై ఐటీ శాఖ‌ నిఘా..!

మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్ధులపై కేంద్ర ఆదాయ‌ప‌న్ను శాఖ నిఘా పెట్టింది. విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరుకు చెందిన విద్యార్ధులు ఏపీ, తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడులోని ప‌లు మెడిక‌ల్ కాలేజీల్లో చ‌దువుతున్నారు. ర్యాంకులు రాక‌పోయినా కాలేజీల మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు సంపాదించి కోర్సులో చేరారు. అంటే... Read more »
rajamouli and tarak great moments in olden days

త‌న సినిమా త‌న‌కే న‌చ్చ‌లేద‌న్న జ‌క్క‌న్న‌

ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి ఓ సంచ‌ల‌న కామెంట్ చేశాడు. తాను తీసిని తొలి సినిమా త‌న‌కు న‌చ్చ‌లేద‌ట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాలో కొన్ని సీన్లు అస‌లు భాగా లేవ‌ట‌. అందులో ఎన్టీఆర్ సూప‌ర్‌గా యాక్ట్ చేశాడ‌ట‌. కీర‌వాణి సంగీతం... Read more »
Tamanna comments on Bahubali movie

ఆ క‌త్తిపోటుకు హీరోయిన్ సాక్ష్యంగా లేర‌ట‌…

అవును ఎందుకు చంపాడో త‌న‌కు కూడా తెలియ‌దంటోంది మిల్కీ బ్యూటీ.. ఇటీవ‌ల జ‌గ్వార్ సినిమాలో ఓ ప్ర‌త్యేక గీతంలో న‌టించిన త‌మ‌న్నా మీడియాతో ముచ్చ‌టించారు. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప‌ను ఎందుకు చంపాడో త‌న‌కూ తెలియ‌ద‌ని.. సీక్రెట్‌గా రాజ‌మౌళి షూటింగ్ చేశార‌ని త‌మ‌న్నా ఆరోపిస్తోంది. త‌మ‌ను ఏమీ అడగొద్ద‌ని... Read more »
Ram charan acting as cricketer Suresh raina

ధోనీ సినిమాలో చ‌ర‌ణ్ ?

బాలీవుడ్‌లో సంచ‌న‌లం సృష్టిస్తున్న ఎంఎస్ ధోనీ చిత్ర ఇప్పుడు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి స‌రికొత్త విష‌యం ఒక‌టి తెలుస్తోంది. ఇందులో ధోనీకి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్నక్రికెటర్‌ల‌లో ఒక‌రు సురేష్ రైనా. ఆ పాత్ర‌కు తెలుగు మెగా ప‌వ‌ర్ స్టార్... Read more »

న‌వ్యాంధ్ర‌కు మ‌రో ‘మనీ‘ హారం

    విజ‌య‌వాడ‌కు మ‌రో ప్ర‌ముఖ‌ కేంద్ర రంగ సంస్థ రాబోతుంది.. అవును న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో సెబి ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు చేయ‌డానికి నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే అధికారిక లేఖ అందింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సెంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి లేఖ అందిన‌ట్టు... Read more »

వారం రోజులు.. వంద కోట్లు..

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్‌లో రోడ్లు అన్నీ కూడా పాడ‌య్యాయి. ప్ర‌ధాన ర‌హ‌దారులు మ‌రీ దారుణంగా దెబ్బ‌తిన్నాయి. ఎడ‌తెరిపి లేకుండా ప‌డుతున్న వాన‌ల‌కు మొత్తం 2వంద‌ల కిలోమీట‌ర్ల రోడ్లు పాడైన‌ట్టు అధికారులు గుర్తించారు. అంతే కాదు.. న‌గ‌రంలో 15వంద‌ల గుంత‌లు ఏర్ప‌డిన‌ట్టు జిహెచ్... Read more »

మ‌రో చ‌రిత్ర‌కు అడుగు దూరంలో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. అంతే కాదు.. వేర్వేరు కక్ష్యలో వాటిని ప్రవేశపెట్ట‌నున్నారు. ఇలాంటి ప్ర‌యోగం తొలిసారి చేస్తున్నారు. పీఎస్‌ఎల్వీ సీ35 లాంచ‌ర్‌ను మ‌న  శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి... Read more »

ఐటీ కంపెనీల‌కు క‌ష్టమొచ్చిందా..!

ఇటీవ‌ల ఐటీ ఉద్యోగుల‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. అటు ఇటు.. ఇటు అటు చ‌క్క‌ర్లు కొట్టాల్సి వ‌స్తోంది. అవును అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప‌నిచేసేవారికి మ‌రీ ఇబ్బందిగా మారిందట‌. సెప్టంబ‌ర్ మొద‌టివారంలో కావేరీ వివాదంతో బెంగ‌ళూరు న‌గ‌రం అట్టుడికింది. వ‌ర‌స బంద్‌ల‌తో ఆఫీసులు మూత‌ప‌డ్డాయి. చాలా... Read more »