ప్రాంతీయ‌పార్టీల గుండెల్లో రైళ్లు…!

యూపీ ఫ‌లితాల‌తో దేశంలోని ప్రాంతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని టార్గెట్ చేసి మ‌రీ బీజేపీ దూసుకొస్తోంది. ఇంత‌కాలం కుటుంబ పాల‌న‌ల‌కు, వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు ప‌ట్టం క‌ట్టిన ప్రాంతీయ పార్టీల‌కు బీజేపీ చెక్ పెడుతోంది. ప్రాంతీయ వాదాలు, కుల‌, మ‌తాలు, ఉచిత... Read more »

టీడీపీకి రోజా… టిఆర్ఎస్‌కు రేవంత్‌రెడ్డి..?

తెలుగురాష్ట్రాల్లో ఇద్ద‌రు నాయ‌కులు అధికార‌పార్టీల‌కు కొర‌క‌రాని కొయ్య‌లుగా మారుతున్నారా? ప్ర‌త్య‌ర్ధి పార్టీల్లో ఉన్న వీరు ఏం చేసినా సంచ‌ల‌నం అవుతోంది.. ప్ర‌చారం దండిగా వ‌స్తోంది. ప్ర‌భుత్వాలు వారిపై పైచేయి సాధించామ‌ని భావించిన ప్ర‌తిసారీ వారికే మైలేజ్ వ‌స్తోంది. ఇందులో పాజిటీవ్ ఉందా.. నెగిటీవ్ ఉందా... Read more »

మ‌ళ్లీ ఓటేయాలి…! మ‌నం రోడ్డున ప‌డాలి…!

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌మ‌కు భారంగా మారిన వైద్య ఖ‌ర్చుల‌కు దాచుకున్న డ‌బ్బులు బ్యాంకులో జ‌మ చేయించారు. పిల్ల‌ల చ‌దువుల‌కు పేద‌లు సంపాదించిన పొదుపు డ‌బ్బుల‌ను వంటి గిన్నెల నుంచి బ‌య‌ట‌కు తీయించారు. బ్యాంకులో వేస్తే… ఇప్పుడు వాటిని వెన‌క్కు తీసుకోవాలంటే ప‌న్ను క‌ట్టాలంటున్నారు. ఏటీఎమ్‌లో... Read more »

చంద్రబాబుకు వ్యతిరేకంగా పొలిటికల్ మూడ్…!

ఏపీలో రాజ‌కీయంగా త‌న‌కు తిరుగులేకుండా చేసుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌. అప‌ర‌చాణక్యుడు ప్ర‌జ‌ల్లో ఉన్న న‌వ్యాంధ్ర సెంటిమెంట్ ఆయుధంగా మ‌లుచుకుని ప్ర‌త్య‌ర్ధుల‌ను బ‌ల‌హీనం చేయాల‌ని భావించారు. తానొక‌టి త‌లిస్తే.. దైవం మ‌రొక‌టి త‌ల‌చింద‌ని.. సిఎం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ విక‌టిస్తుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ... Read more »

రిజ‌ర్వేషన్లతో కాదు తెలివితేట‌ల‌తో బ‌త‌క‌డం నేర్పాలి..!

ప్రాంతీయ పార్టీలు ఇంకా మ‌తాల మంట‌లు రాజేస్తున్నాయి. సెక్యుల‌ర్ వాదుల‌మంటూనే.. కులాల కుంప‌ట్ల పెడుతున్నాయి. ఓట్ల కోసం రిజ‌ర్వేషాలు వేస్తున్నాయి. ఇందుకు ఏ పార్టీ మిన‌హాయింపు కాదు.. మ‌రే రాష్ట్రం విభిన్నం కాదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇష్టారాజ్యంగా వ‌రాలు ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఉచిత ప‌థ‌కాల‌తో... Read more »

బీహార్‌తో మ‌ళ్లీ రిజ‌ర్వేషాలు మొద‌ల‌య్యాయి..!

రిజ‌ర్వేష‌న్లు జ‌బ్బు దేశాన్ని ప‌ట్టి పీడిస్తోంది. అంత‌టా అదే స్వ‌రం.. ఎక్క‌డ చూసినా నినాదం. కులం పేరుతో కొంద‌రు.. మ‌తం పేరుతో మ‌రికొంద‌రు.. ప్రాంతం పేరుతో ఇంకొందరు రిజ‌ర్వేష‌న్లతో ఆడుకుంటున్నారు. నైపుణ్యంతో పని లేదు. తెలివితేట‌ల‌తో అవ‌స‌రం లేదు. అర్హ‌త‌లు గురించి ఆలోచ‌నే లేదు.... Read more »

పాఠాలు బోధించ‌ని పంతుళ్ల‌కు గుణ‌పాఠ‌మేది?

రెండు ద‌శాబ్ధాల క్రితం వ‌ర‌కూ ప్ర‌భుత్వ బడుల్లో పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల‌ను రిటైర్ అయి ఎక్కడో ఉన్నా.. దేశ విదేశాల నుంచి ఉన్న‌త‌స్థాయికి ఎదిగిన వాళ్లంతా వెతుక్కుంటూ వ‌చ్చి స‌న్మానించుకుంటారు. వారి నేర్పిన విద్యాబుద్ద‌లే త‌మ ఉన్న‌తికి కార‌ణ‌మ‌ని ఘ‌నంగా చాటుకుంటున్నారు. మా మంచి మాస్టారు... Read more »

కొంద‌రు సిబ్బంది తీరుతో బ్యాంకుల‌పైనే అప‌న‌మ్మ‌కం…!

దేశ్య వ్యాప్తంగా బ్యాంకుల్లో సిబ్బంది తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఆరోప‌ణ‌లు కాదు.. క‌ఠిన వాస్త‌వాలు. బ్యాంకు అధికారుల‌కు తెలీయ‌కుండానే నోట్ల క‌ట్ట‌లు దారి మ‌ళ్లుతున్నాయా.. సామాన్యులు తెల్ల‌వారుజామూన ప‌డిగాపులు కాస్తుంటే నాకుందుకులే అని.. అవినీతి సిబ్బంది కొంద‌రు అడ్డ‌గోలుగా అమ్మ‌డుపోతున్నారు. రాజ‌కీయ ఒత్తిడికి... Read more »

ముంద‌డుగా.. తిరోగ‌మ‌న‌మా?

నోట్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇచ్చిన షాకు నుంచి ఇంకా దేశ ప్ర‌జ‌లు కోలుకోలేదు. బ్యాంకుల ముందుప‌డిగాపులు కాస్తున్నారు. నిల్వ‌లు లేక వెక్కిరిస్తున్న ఏటీఎంల‌ను చూసి అస‌హ‌నంతో తిట్టుకుని పోతున్నారు. అయితే ఇదంతా తాత్కాలిక‌మే అంటూ ప్ర‌భుత్వం చెబుతోంది. అవును ఇప్పుడున్న స‌మ‌స్య‌లు... Read more »

ఇప్పుడు భారం.. అప్పుడు వ‌రం.. ఇదే మోడీ మంత్రం..!

ఖ‌జానా నింపుతున్న స‌ర్కార్‌ న‌ల్ల‌ధ‌నంపై మోడీ యుద్దం ప్ర‌క‌టించారు. నోట్లు ర‌ద్దు చేసి.. ఎంతోకొంత బ్లాక్‌మ‌నీ ప్ర‌భుత్వం ఖాతాలో ప‌డే చేస్తున్నారు. అంత‌కుముందు లెక్క‌లో చూప‌ని ఆస్తులు వెల్ల‌డించి ప‌న్నులు క‌ట్టి రెగ్యుల్ చేయించుకోమ‌న్నారు. ఇది కూడా ఖ‌జానాకు వేల కోట్లు కురిపించింది. త్వ‌ర‌లో... Read more »