ఎంజీ కొత్త కారు కంటే సెకండ్‌ హ్యాండ్‌ కారుకే 5లక్షలు ధర ఎక్కువ

ఎంజీ హెక్టార్‌ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. భారత్‌ లో విడుదల అయిన కొద్దిరోజుల్లోనే బుకింగ్స్‌ అదిరిపోయాయి. కారుకు వెయిటింగ్‌ పీరియడ్‌ కూడా దాదాపు ఆరు నెలలుగా ఉంది. ఈ బ్రిటిష్‌ కంపెనీ కస్టమర్ల డిమాండ్‌ కు తగ్గట్టు సరఫరా చేయలేకపోతుంది. అయితే... Read more »

అమ్మో అమెరికా అంటున్న పేరెంట్స్…!

డాల‌ర్ల వేట ముగుస్తోంది.. అమెరికా అంటేనే ప‌డిచ్చిపోయే భారతీయులు ఇప్పుడు భ‌య‌ప‌డిపోతున్నారు. క‌ల‌ల ప్ర‌పంచంగా భావించిన అగ్ర‌రాజ్యం ఇక న‌ర‌క‌కూపంగా మారుతుంద‌న్న వాస్త‌వాన్ని యువ‌త గుర్తిస్తున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా అమెరికా అంత సేఫ్ కాద‌న్న భావ‌న క‌లిగిస్తున్నాయి ప‌రిస్థితులు. ఒక్క కార‌ణం అయితే..... Read more »