తెలుగు బ‌డాబాబుల న‌ల్ల‌ధ‌నం రూ.13వేల కోట్లు

న‌ల్ల‌ధ‌నం ఉంటే వెల్ల‌డించండి. 45శాతం ప‌న్ను క‌ట్టి రెగ్యుల‌ర్ చేసుకోండి అంటూ ఆదాయ‌ప‌న్ను శాఖ ఇచ్చిన గుడువుకు దేశ వ్యాప్తంగా కొంద‌రు స్పందించారు. ఆశించిన స్థాయిలో రాక‌పోయినా.. మొత్తం 65వేల కోట్ల రూపాయ‌ల నల్లధనం వైట్ మ‌నీగా మారింది. విశేషం ఏంటంటే.. ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల కుబేరులే స్పందించారు.  ఉమ్మడిగానే ఇంకా శాఖ కార్యాలయం ఉంది. దీంతో కలిపి లెక్క గట్టారు. తెలంగాణ, ఏపీలో క‌లిపి 13వేల కోట్ల రూపాయ‌ల రిక‌వ‌రీ అయింద‌ట‌. ఇందులో హైద‌రాబాద్‌లోనే 10వేల కోట్లు కాగా.. ఏపీలో 3వేల కోట్లు బడాబాబులు అప్ప‌గించార‌ట‌. హైద‌రాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ సంస్థ 45 శాతం ప‌న్నే చివ‌రి నిమిషంలో 150 కోట్లు చెల్లించింద‌ట‌. అంటే  వారి వద్ద ఎంత బ్లాక్‌మ‌నీ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే వాస్త‌వానికి చాలామంది వ‌ద్ద ఉన్న బ్లాక్‌మ‌నీలో ఇది కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే అంటున్నారు. ఆర్ధిక రాజ‌ధాని ముంబ‌యి కూడా హైద‌రాబాద్ త‌ర్వాతే నిలిచింది. అక్క‌డ కేవ‌లం 8వేల 5వంద‌ల‌ కోట్లు మాత్ర‌మే బ్లాక్ మ‌నీ లెక్కలు చూపించారు. ఇక మూడోస్థానంలో ఢిల్లీ 6వేల కోట్ల‌తో నిలిచింది. ఆత‌ర్వాత కోల్‌కొతా 4వేల కోట్లు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో గడిచిన ప‌దేళ్లుగా భారీ ప్రాజెక్టులు వ‌చ్చాయి. భూముల ధ‌రలు పెరిగాయి. రియ‌ల్ ఎస్టేట్ ఊపందుకుంది. దీంతో పెద్ద ఎత్తున సంపాద‌న పెరిగింది. కాంట్రాక్టులు సంపాదించి కోట్లు కూడ‌బెట్టారు. ఇందులో భ్లాక్‌మ‌నీగా మార్చి వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు కేసుల‌కు భ‌య‌ప‌డి వాటిని బ‌య‌ట‌పెడుతున్నారు. కేంద్రం ఇప్ప‌టికే నిఘా పెంచింది. మెడిక‌ల్ సీటుకు డ‌బ్బులు క‌ట్టినా నోటీసులు ఇస్తోంది. ఖరీదైన కారు కొన్నా నిఘా నేత్రం వెంటాడుతోంది. విమాన ప్ర‌యాణాలు, నివాసం ఉంటున్న ఇళ్లు, వ్య‌వ‌సాయ భూములు ఇలా ప్ర‌తిదానిపై అధికారులు క‌న్నేశారు. దీంతో భ‌య‌ప‌డి చాలామంది ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌థ‌కాన్ని వినియోగించుకున్నారు. నల్లథనం బయటపెట్టారు.

హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు.. ఇత‌ర ప్రాంతాల్లో కూడా ఇంకా ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం మూలుగుతోంది. బ‌య‌ట‌ప‌డింది కేవ‌లం 10శాతమే. మ‌రి మోడీ ప్ర‌భుత్వం అదంతా బ‌య‌ట‌కు ఎలా తెస్తుందో చూడాలి.

Recommended For You

16 Comments

 1. I loved as much as you’ll take in carried knocked out decently here.
  The chalk out is attractive, your authored discipline
  count fashionable. nonetheless, you dictation pose bought an jumpiness over that you want be delivering
  the pursuit. ailing unimpeachably issue forth boost at one time again as
  precisely the equal nigh selfsame a great deal indoors caseful you harbour this rise. http://www.cialisles.com/

 2. Enjoyed reading through this, very good stuff, thanks . “The hunger for love is much more difficult to remove than the hunger for bread.” by Mother Theresa.

 3. We’re a group of volunteers and opening a new scheme in our community. Your site offered us with valuable information to work on. You’ve done a formidable job and our entire community will be thankful to you.

 4. I just could not depart your website before suggesting that I actually enjoyed the standard info a person provide for your visitors? Is gonna be back often to check up on new posts

 5. I have seen that costs for internet degree experts tend to be an incredible value. For instance a full 4-year college Degree in Communication in the University of Phoenix Online consists of Sixty credits with $515/credit or $30,900. Also American Intercontinental University Online comes with a Bachelors of Business Administration with a total education course requirement of 180 units and a tuition fee of $30,560. Online learning has made obtaining your degree far more easy because you could earn your own degree from the comfort of your home and when you finish from office. Thanks for all the tips I have really learned through your blog.

 6. Hello everyone, it’s my first visit at this web page, and article is really fruitful in support of me, keep up posting such content.|

 7. Pingback: Tevel 区块链
 8. Howdy just wanted to give you a quick heads up. The text in your post seem to be running off the screen in Safari. I’m not sure if this is a format issue or something to do with internet browser compatibility but I figured I’d post to let you know. The design and style look great though! Hope you get the problem fixed soon. Cheers

 9. I don’t even understand how I ended up here, however I believed this submit was once great. I don’t understand who you’re but certainly you’re going to a famous blogger should you aren’t already 😉 Cheers!

Leave a Reply

Your email address will not be published.