హ‘అ‘ల్లో అదిరింది…!

  టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా ‘అల్లో’ అనే మెసేజింగ్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్స్‌యాప్‌లకు గట్టి పోటినివ్వనుంది. అల్లో యాప్‌ను అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్లిద్దరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.... Read more »

పదవితో బాధ్యత పెరిగింది..!

టీమిండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన పదవి తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నాడు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెబుతున్నాడు. తన హయాంలో ఆటగాళ్ల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ప్రతిభావంతులకే... Read more »