య‌మునా తీరంలో..! శ్రీశ్రీీశ్రీ పండిట్ రవిశంకర్ గురు శ్రీ‌శ్రీ పండిట్ ర‌విశంక‌ర్‌… ఆయ‌న‌పేరు తెలియ‌నివారుండ‌రు. ఆధ్మాత్మిక గురువుకే క‌ష్టం వ‌చ్చింది. అస‌లే మ‌తం అంటేనే మండిప‌డుతున్న సామాజిక‌వేత్త‌లు.. ఉద్య‌మ కారులు అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంటారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో గురువు గారు వారి విమ‌ర్శ‌ల‌కు... Read more »

WOMENSDAY SPECIAL

నయా  ట్రెండ్..!  ఎంటర్‌టైన్‌మెంట్‌ కావొచ్చు.. కరెంట్‌ ఆఫైర్స్‌ ఛానల్‌ అయినా.. రిమోట్‌ ఆన్‌ చేయగానే కనిపిస్తున్నవి   ప్రకటనలే.. దశాబ్ధాలుగా వస్తున్న సహజశైలికి భిన్నంగా.. కొత్త రూపంలో ఈ ప్రకటనల ఆకట్టుకునేలా ఉంటున్నాయి. నాటి శైలికి భిన్నంగా ఆడవాళ్ల పాత్రల స్వరూపం మార్చి తమదైన ప్రత్యేకతను... Read more »

మహిళల దినోత్సవం స్పెషల్

మహిళలపై దాడులు జెండర్ బేస్డ్ నేరాలకు వయసు బేధం లేకుండా పోయింది. అమ్మాయి పుట్టిందని పురటి మంచంపై కడతేర్చుతున్నారు. నెలల  చిన్నారులకు అమ్మకానికి పెడుతున్నారు. కట్టుబాట్లతో బావిలో కప్పులుగా మార్చి చిత్రహింసలు పెడుతున్నారు. టీనేజ్ లో ఇంట్లో  కట్టుబాట్లు, బయట అత్యాచారాలు, వేధింపులు. బలవంతపు... Read more »

జబర్ధస్త్ ఛాన్స్

ఇటీవల ఇద్దరు యాంకర్లు సినిమా రంగంలో తెగ హల్చల్ చేస్తున్నారు. తమ నటన, అందాలతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు. అయితే ఇద్దరికీ ఒకటే షో కలిసొచ్చింది. అదే వారి జీవితాలను మార్చేసింది. అవును గతంలో పలు సినిమాల్లో నటించి.. దాదాపు కనుమరుగు అయిన సమయంలో... Read more »

భారత్ కు ఆసియా కిరీటం

ఆరవ ఆసియా టి20 కప్ భారత్ గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ధావన్ వీర విహారం… కోహ్లీ అధ్బుత ఇన్నింగ్స్ భారత్ ను విజయపథంలో నిలిపాయి. వర్షం కారణంగా మ్యాచ్... Read more »

రావెల.. నోటి దూల ఏల..!

అసెంబ్లీ సమావేశాలకు ముందు అనుకోకుండా ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబుకు సన్ స్ట్రోక్ తగిలింది. అయితే ఇది ఎండాకాలం తగిలే వడదెబ్బ కాదు… కొడుకు రూపంలో ముంచుకొచ్చిన ముప్ప. ఈ స్ట్రోక్ నుంచి ఆయన ఎంత బయటపడదామన్నా… ఆయనకు ప్రమాదం తప్పేలా లేదు?... Read more »

అవకాశం.. అవసరం…!

పార్టీల తీరు ఇంతేనా..?ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు పురుడుపోసుకున్నాయి. ప్రజల భావోద్వేగాలను అందిపుచ్చుకుంటున్నాయి. కాగితాలకే పరిమితం అయ్యే వాగ్దానాలతో అనతి కాలంలోనే అధికారమూ చేజిక్కించుకుంటున్నాయి. ఈ ఆరు దశాబ్ధాల కాలంలో సరైనా సిద్దాంతాలు, విధానాలు లేని పార్టీలు ఎన్నో ఏ ఎండకాగొడుగు... Read more »

యుద్ధం మళ్లీ మొదలైంది..!

యుద్ధమేఘాలు సిరియా వేదికగా రెండు అగ్రదేశాల మధ్య ఆధిపత్యయుద్ధం మొదలైంది. తీవ్రవాదంపై పోరు అంటూ ఇరుదేశాలు తమ బలాన్ని..బలగాన్ని చూపడానికి తెగించాయి. తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవంలో శాంతి ప్రవచనాలు వల్లించిన అగ్రరాజ్యాలు ఇప్పుడు సిరియాలో నువ్వానేనా అంటున్నాయి. ఇప్పటికే నిత్యం... Read more »