పవ‘నిజం‘ తెలుసుకోవాలి

గ‌తంలో ఇజం పేరుతో త‌న వేద‌న‌.. ఆవేద‌న‌.. న‌మ్మిన సిద్దాంతం.. మ‌న‌సులో ఆశ‌యం చెప్పిన ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు పార్టీ కోసం కొత్త పుస్త‌కం రాస్తున్నారు. నేను జనం మనం పేరుతో  తన విధానాన్ని భవిష్యత్తును వివరించాలనుకుంటున్నారు. ఇజం కూడా అదే కానీ అంద‌రికీ... Read more »

న‌యీం కేసు కంచికేనా..!

నిజాలకు పాతరేస్తారా? న‌యీం కేసులో ఆ న‌లుగురు… ఈ ముగ్గురు… మరో ఇద్ద‌రు… రాజ‌కీయ నేత‌లు, అధికారులు అంటూ విన‌డ‌మే కానీ ఇంత‌వ‌ర‌కూ ఒక్క పేరు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌త్య‌క్షంగా న‌యీంలో ఉండి సెటిల్మంట్లు చేసిన చోటా నేతల పేర్లే కానీ.. మాఫియా... Read more »

మళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు….!

త‌ప్పు చేస్తున్నారు.. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో కూడా రాష్ట్ర విడిపోదంటూ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టి మోసం చేసిన నాయ‌కులు ఇప్పుడు కూడా సాద్యం కాని  హోదాపై ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. కేంద్రం ఇవ్వ‌న‌ని తెగేసి చెప్పినా సాధిస్తామ‌ని జ‌నాన్ని న‌మ్మించే... Read more »

ద‌టీజ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌….!

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్…! మాట‌ల‌తో మ‌భ్య పెట్టేర‌కం కాదు.. కొంద‌రు విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు సీజ‌న‌ల్ పొలిటిక్స్ ఆయనవి కాదు.. కేవ‌లం ప్ర‌శ్నిస్తాన‌ని మాత్ర‌మే చెప్పాడు. అదే చేస్తున్నాడు. మరి  ఎందుకు అంత ఉలుకు. అవును ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌ల‌ చేయడంలో త‌డ‌బ‌డ‌వ‌చ్చు. కానీ తాను చెప్ప‌ద‌లుచుకుంది... Read more »

ప‌వ‌న్ ప్రాప‌కం కోసం నేత‌ల‌ పాట్లు..!

పవ‌న్ క‌ళ్యాణ్.. నాకు కులం లేదు.. మ‌తం లేదు అని ప‌దేప‌దే చెబుతున్నారు. త‌న ల‌క్ష్యం స‌మ స‌మాజం అంటున్నారు. ఇప్పుడు పోరాటం ప్ర‌త్యేక హోదా కోస‌మ‌ని నిన‌దిస్తున్నారు. కానీ ఆయ‌న్ను నాయ‌కులు కొందరు కులమనే రొంపిలోకి లాగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా..... Read more »

చంద్ర‌నాట‌కంలో ‘సుజ‌నా‘త్మ‌క పాత్ర‌..!

భలేభలే డ్రామాలోయ్…! ఏ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఉండ‌దు.. ఏ రాష్ట్రానికి అద‌నంగా నిధులు ఉండ‌వు.. ఎవరికి వారు అవకాశాలు స్రుష్టించుకోవాలి.. డెవలప్ మెంట్ సాధించాలి. ఇదే కేంద్రం చెప్ప‌ద‌లుచుకుంది. కుండబద్దలు కొట్టింది. ఏపీలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా దీనికి కాస్తంత డ్రామా జోడించి..... Read more »

జూనియర్ స‌త్తాలో స‌గ‌మే జ‌న‌తా గ్యారేజా?

జూనియ‌ర్ ఎన్టీఆర్ దూకుడుకు ఇక ప‌గ్గాలుండ‌వా?  స‌త్తా చాటగలనన్న ధీమా నందమూరి యువకెరటంలో మెండుగా వ‌చ్చిందా? అవునంటున్నాయి  తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. వాస్త‌వానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా ఇంత‌వ‌ర‌కు వంద కోట్ల మార్కును అందుకోలేదు. దీంతో కాస్త ఆయనకే కాదు.. అభిమానుల్లో కూడా నిరాశే... Read more »

న‌యీం ఎన్‌కౌంట‌ర్ వెన‌క‌ కార‌ణ‌మిదేనా?

అలా బుక్కయ్యాడు..! న‌యీం వ్య‌వ‌హారంలో రోజుకో కొత్త వ్య‌వ‌హారం వెలుగుచూస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్‌తో సంబంధాలు ఉన్నాయంటూ నాయ‌కులు ప‌ర‌స్పర ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. సంచ‌ల‌నాలు కారణమవుతున్నారు. దీంతో ఈ కేసులు ఎక్క‌డ ఎవరికీ అర్ధం కావ‌డం లేదు. అయితే పోలీసులు మాత్రం జాగ్ర‌త్త‌గా లీకులు ఇస్తూ ఒక్క‌క్క‌టిగా... Read more »

Sachin with Yuvi, Janti rhodes at Ganesha puja

Read more »

న‌యీం ఉచ్చులో ‘రెడ్డి‘ సామాజిక వ‌ర్గం..!

గ‌త కొంత‌కాలంగా చాలామంది నాయ‌కుల‌కు, పోలీసు అధికారుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది న‌యీం కేసు. ఎప్పుడు ఏ రూపంలో ఎవ‌రి పేరు బ‌య‌ట‌కు వ‌స్తుందోన‌ని వ‌ణుకుతున్నారు. వాస్త‌వానికి మిగ‌తా సామాజిక వ‌ర్గాల సంగ‌తి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులకు... Read more »