మెగా ఫ్యామిలీలో నాగబాబు టెన్షన్..!

ఇటీవలకాలంలో నాగబాబు కామెంట్లు, పోస్టులు రాజకీయంగానే కాదు.. ఇండస్ట్రీ పరంగా విమర్శలకు తావిస్తోంది. ఆయన వల్ల మెగా కాంపౌండ్ కూడా ఇబ్బంది పడినట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా కొన్ని సంఘటనలు గుర్తుచేస్తున్నారు.. మల్లెమాలతో వివాదం… మల్లెమాల, చిరంజీవి కుటుంబాలకు విడదీయరాని సంబంధం... Read more »

నోటిదూల.. సోషల్ మీడియా పిచ్చ.. వెరసి ఇండస్ట్రీకి బొక్క

కనీస అవగాహన, సందర్భం లేకుండా సైట్లు ఉన్నాయని కదా… అడ్డదిడ్డంగా వార్తలు రాయడం అలవాటు అయింది కొందరిది. ఏమాత్రం సంకోచం లేకుండా ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఇటీవల బాలక్రిష్ణ, చిరంజీవి ఇంట్లో సమావేశం విషయంలో జరుగుతున్న వివాదాన్ని కొందరు... Read more »

పైసా ఖర్చు లేకుండా కొత్త మారుతీ కార్లు

కారు కొనడం చాలామందికి సమస్య కాదు.. కానీ నిర్వహణే పెద్ద సవాలు.. ఇన్సూరెన్స్… సర్వీస్… ఇలా అదనపు ఖర్చులు భారీగానే ఉంటాయి. అందుకే చాలామంది వాటిని చూసి భయపడి.. కొనడానికి వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇందుకోసమే మార్కెట్లో మంచి ఆఫర్ ఉంది… అదే లీజింగ్... Read more »

సొంతమనుకునేవాళ్లకు జగన్ ఝలక్

రాజకీయాల్లో జగన్ శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. గతంలో ఏ నాయకుడికి ఆయన్ను సరిపోల్చి చూసే పరిస్థితి లేదు. తండ్రికి తగ్గ తనయుడే కానీ… రాజకీయ వ్యూహాల్లో తండ్రిని మించి పోయారు. YS రాజశేఖరరెడ్డి ఒక్కసారి నమ్మితే చాలు… వారి కోసం ఎలాంటి పని... Read more »

న్యూస్ ఈజ్ మార్కెట్.. జర్నలిస్టు అనుభవం

న్యూస్ ఈజ్ మార్కెట్.. బాగా చెప్పారు సార్. పాలగుమ్మి సాయినాధ్ లాంటి వాళ్ల ఎక్కడో నూటికి కోటికి ఒకరు ఇంకా అభాగ్యుల కోసం కలం పడుతున్నారు. ఆలోచన కూడా నవతరం చేయడం లేదు. మీ వ్యాసం చదివాక 10 ఏళ్లు కాలం గిర్రన వెనక్కు... Read more »
PSLLV C 35 Success From Shar Sriharikota Nellore district Shar News

పీఎస్‌ఎల్వీ-సీ35 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక విజయవంతంగా తన పని పూర్తిచేసింది. సోమవారం ఉదయం 9.12... Read more »
Indian Army

ఇంట్లో దాగున్న ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న ఆర్మీ

శ్రీనగర్‌: ఉరీ సంఘటనతో ప్రతీకార దాహంతో రగిలిపోతున్న భారత ఆర్మీ తన ప్రతిదాడిని కొనసాగిస్తోంది. జమ్మూకశ్మీర్‌‌లోని బందిపోరా జిల్లా అర్గమ్‌ గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు అక్కడికి చేరుకున్నాయి. తనిఖీలు చేపడుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు... Read more »

బుల్లెట్‌ నుంచి కాపాడిన లాకెట్‌

గురుగ్రామ్‌: ఇలాంటి ఘటనలు సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. కానీ, ఈసారి నిజ జీవితంలోనే జరిగింది. గురుగ్రామ్‌కి చెందిన అశోక్‌కుమార్‌.. కోల్‌కతాకు చెందిన తనూజ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. కానీ అశోక్‌కుమార్‌ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అశోక్‌కుమార్‌... Read more »