ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

23 మంది ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. తూర్పుగోదావరి ఎస్పీ గా నయీ హష్మీ

ఆక్టోపస్ ఎస్పీ గా విశాల్ గున్నీ

ఎస్ ఐ బీ ఎస్పీ గా రవిప్రకాష్

సీఐడి డి ఐ జీ గా త్రివిక్రమ్ వర్మ

ఏలూరు డీ ఐ జీ గా ఏ ఎస్ ఖాన్

కర్నూల్ డీ ఐ జీ గా టి వెంకట్రామిరెడ్డి

విజయనగరం ఎస్పీ గా బి రాజకుమారి

గుంటూరు అర్బన్ ఎస్పీ గా పీ హెచ్ వీ రామకృష్ణ

విశాఖ డీసీపీ 1 గా విక్రాంత్ పాటిల్

విజయవాడ జాయింట్ సీపీ గా నాగేంద్ర కుమార్

రైల్వే ఎస్పీ గా కోయ ప్రవీణ్

ఇంటెలిజెన్స్ ఎస్పీ గా అశోక్ కుమార్

అనంతపురం పీటీసీ కి ఘట్టమనేని శ్రీనివాస్

గుంటూరు రూరల్ ఎస్పీ
రాజశేఖర్ బాబు ని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్

చిత్తూరు ఎస్పీ గా వెంకటప్పల నాయుడు

అనంతపురం ఎస్పీ గా ఏసుబాబు

సీ ఐ డీ ఎస్పీ గా సర్వ శ్రేష్ఠ త్రిపాఠి

గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ గా రాహుల్ దేవ్ శర్మ

ఏ ఆర్ దామోదర్ హెడ్ క్వార్టర్స్ కి అటాచ్

విశాఖపట్నం డీసీపీ 2 గా ఉదయభాస్కర్ బిళ్ళ

గుంటూరు రూరల్ SP గా జయలక్ష్మి

విశాఖ డీసీపీ-1 విక్రాంత్ పాటిల్
శ్రీకాకుళం     అమ్మిరెడ్డి
కృష్ణ జిల్లా   రవీంద్రబాబు

Recommended For You