రాహుల్ – ప్రియాంక గాంధీలు ఎంత సరదాగా ఉంటారో తెలుసా?

National

రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సమయం దొరికితే  అన్నా  చెల్లళ్లు ఇద్దరూ సరదాగా గడుపుతారు. అన్న వేసే జోకులు వింటూ చెల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ద్రుశ్యమే ఒకటి కాన్పూర్ ఎయిర్ పోర్టులో ఒకరు విమానంలో.. మరొకరు హెలికాప్టర్ లో బయలు దేరారు. వారు తమ ప్రయాణం మొదలుపెట్టడానికి ముందు సరదాగా వీడియో తీసుకున్నారు. తన చిట్టి చెల్లలకు పెద్ద విమానం.. నాకు చిన్న హెలికాప్టర్ ఇచ్చారంటూ సరదాగా కామెంట్ చేశారు. చాల్లే నీ బెదిరింపు అంటూ చెల్ల.. తమ్ముడిని ఆటపట్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నాచెల్లలు ఎంత సరదాగా ఉన్నారో అంటూ వీడియో హల్ చల్ చేస్తోంది.

Watch Video: