‘మెగా‘ క్యూట్ గర్ల్ బేబీని చూశారా?

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు నవిష్క ఫొటోలు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.  శ్రీజ, కల్యాణ్‌ దేవ్ ల‌కు ఇటీవ‌ల పాప జన్మించింది. నవిష్క అని పేరు పెట్టిన మెగా కుటుంబం తొలిసారిగా ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. నవిష్కకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా కల్యాణ్‌  చిన్నారి  ఫొటోలు షేర్‌ చేశారు. శ్రీజ కూడా తన కుమార్తె ఫొటోల్ని పంచుకున్నారు. గ‌తంలోనే పాప ఫొటోలు పెట్టినా.. ముఖం క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. తొలిసారి రాంచ‌ర‌ణ్ మేన‌కోడ‌లి ఫోటోలు నెట్టింట్లోకి వ‌చ్చాయి.

ఫొటోల కోసం ఈ కింద లింక్ చూడండి:

Recommended For You