తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: వైసీపీలోకా బీజేపీలోకా…….

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: వైసీపీలోకా బీజేపీలోకా……

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో పలువురు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో గురువారం నాడు సమావేశమయ్యారు. పలువురు టీడీపీ నేతలు భీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకొంది.ఈ సమావేశానికి వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబురావు, చెంగల్రాయుడు, మాధవనాయుడు, జ్యోతుల నెహ్రు, ఈలినాని, మీసాల గీత, వరుపుల రాజా, కేఏనాయుడు, పంచకర్ల రమేష్ బాబు తదితరనేనేతలు జేపీలో చేరుతారా… వైసీపీలో చేరుతారా అనే చర్చ సాగుతోంది.

Recommended For You