ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే లెక్కతేలిందట..!

లగడపాటి సర్వే లెక్కతేలిందట..  ఏపీ పలితాలపై లగడపాటి టీం సర్వే చేయడానికి తెగ హైరానా పడిందడట. గత ఆరు నెలలుగా  కష్టపడి మొత్తానికి సర్వే నివేదిక సిద్దంగా చేశారట. ఒక్కో నెలలో ఒక్కో రకంగా ఫలితాలు వచ్చాయట. ఆరు నెలల క్రితం చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా.. మూడు నెలల క్రితం పరిస్థితులు తిరగబడ్డాయట. తర్వాత పసుపు కుంకుమ పథకంతో మెరుగుపడిందట. ఎప్పటికప్పుడు లగడపాటి నివేదికల ఆధారంగానే చంద్రబాబునాయుడు పథకాల డోస్ పెంచారట. ఎన్నికలకు పదిరోజుల ముందు కూడా టీడీపీకి గడ్డుకాలమే అని నివేదిక వచ్చిందట.. అయితే చివరి వారంలో మొత్తం సీను  మారిందట.. చివరకు చంద్రబాబుకు కాస్త  ఎడ్జ్ ఉందని..  ఎగ్జిట్ పోల్స్ జగన్ కు అనుకూలంగా వచ్చినా.. టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారట.. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ కింద వీడియో చూడండి..
Watch Video:

Recommended For You